కుంభమేళాలో తండ్రి తర్పణం చేసిన తనియుడు మనవడు

కుంభమేళాలో తండ్రి తర్పణం చేసిన తనియుడు మనవడు

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 01 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన తిరుపతి రోడ్ లైన్స్ ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారవేత్త స్వర్గీయ మాయవర్ బాజారెడ్డి తనియుడు ప్రతాప్ రెడ్డి, ఆయన మనవడు మణికంఠ రెడ్డి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో పాల్గొన్నారు. హిందూ సంప్రదాయాల ప్రకారం, తండ్రి తర్పణం చేయడం మహత్తరమైన కర్మగా భావిస్తారు. ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ, వేదపండితుల ఆధ్వర్యంలో మాయవర్ బాజారెడ్డి చిత్రపటానికి తర్పణం చేశారు. కుంభమేళా పవిత్రతను ఆస్వాదించేందుకు లక్షలాది మంది భక్తులు వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతాప్ రెడ్డి, మణికంఠ రెడ్డి పవిత్ర స్నానం ఆచరించి, అక్కడి సాధు సంతులకు అన్నదానం చేశారు. ఇది అక్కడి భక్తులను ఆకట్టుకుంది

  • Related Posts

    కుటుంబ సభ్యుల సహకారంతో ఏదైనా సాధించవచ్చు

    కుటుంబ సభ్యుల సహకారంతో ఏదైనా సాధించవచ్చు….నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన జోత్స్నకు ఘన సన్మానం మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 16 – కుటుంబ సభ్యుల సహకారంతోపాటు పట్టుదలతో శ్రమిస్తే ఏదైనా సాధించవచ్చు అని నిర్మల్ జిల్లా శాస్త్రి నగర్ లో…

    శ్రీశైలం హైవేపై మరోమారు ట్రాఫిక్ సర్వే!

    శ్రీశైలం హైవేపై మరోమారు ట్రాఫిక్ సర్వే! మనోరంజని ప్రతినిధి శ్రీశైలం మార్చి 16 -ఏపీలో శ్రీశైలం హైవేలో ట్రాఫిక్ తీరుతెన్నులపై రాష్ట్ర ప్రభుత్వం మరోమారు సర్వే నిర్వహించనుంది. ఇప్పటికే ఓ సారి సర్వే పూర్తవ్వగా.. రూ.7,668కోట్ల అంచనా వ్యయంతో ఎలివేటెడ్ కారిడార్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఈనెల 19, న భూమి మీదికి రానున్న సునీతా విలియమ్స్?

    ఈనెల 19, న భూమి మీదికి రానున్న సునీతా విలియమ్స్?

    కుటుంబ సభ్యుల సహకారంతో ఏదైనా సాధించవచ్చు

    కుటుంబ సభ్యుల సహకారంతో ఏదైనా సాధించవచ్చు

    శ్రీశైలం హైవేపై మరోమారు ట్రాఫిక్ సర్వే!

    శ్రీశైలం హైవేపై మరోమారు ట్రాఫిక్ సర్వే!

    మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ హతం?

    మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ హతం?