ఒకే ఏడాదిలో 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం: సీఎం రేవంత్

ఒకే ఏడాదిలో 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం: సీఎం రేవంత్

మనోరంజని ప్రతినిధి మార్చి ౦2

ఒకే ఏడాదిలో 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం: సీఎం రేవంత్
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వనపర్తిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రేవంత్ తర్వాత మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేస్తుంటే కిషన్ రెడ్డి, కేసీఆర్ చూడలేకపోతున్నారని మండిపడ్డారు. మోదీ, కిషన్ రెడ్డికి తాము భయపడమని పేర్కొన్నారు

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష