ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలుపు పట్ల తపస్ సంబరాలు

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలుపు పట్ల తపస్ సంబరాలు

మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 07 :- ఇటీవల జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తపస్ బలపరిచిన బిజెపి అభ్యర్థి మల్క కొమరయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందడం ఒక చారిత్రాత్మక మలుపు అని తపస్ నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సంబరాలు జరుపుకున్నారు. ఈ గెలుపు జాతీయవాద శక్తులకు ఉత్సాహంగా పనిచేయడానికి స్ఫూర్తిని కలిగిస్తుందని, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మరింత బలోపేతం అయ్యే దిశలో మార్పు కానుందని జిల్లా నాయకులు పేర్కొన్నారు. సంఖ్యా బలం కన్నా సైద్ధాంతిక బలమే గొప్పది అని ఈ విజయం నిరూపించింది అని పలువురు పేర్కొన్నారు.అనంతరం టపాసులు కాల్చి,మిఠాయిలు పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు నవీన్ కుమార్,సుదర్శన్,జిల్లా నాయకులుజి.రాజేశ్వర్,ముత్యం,అశోక్,వా,దత్తురాం,జైస్వాల్,ఆర్.రాజేశ్వర్,విఠల్,అరుణ్,భూమన్న,సాయికృష్ణ,పండరి,దత్తత్రి ,చక్రపాణి,తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రైతు రుణమాఫీపై సభలో మాటల యుద్ధం

    రైతు రుణమాఫీపై సభలో మాటల యుద్ధం తెలంగాణ : అసెంబ్లీలో రైతు రుణమాఫీపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దీనిపై బీఆర్ఎస్…

    తెలంగాణలో కాకరేపుతున్న ఎండలు

    తెలంగాణలో కాకరేపుతున్న ఎండలుతెలంగాణలో గురువారం నుంచి ఎండలు కాక పుట్టించనున్నాయి. హైదరాబాద్‌, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేపు పగటి పూట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకూ నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక రాష్ట్రంలోని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రైతు రుణమాఫీపై సభలో మాటల యుద్ధం

    రైతు రుణమాఫీపై సభలో మాటల యుద్ధం

    తెలంగాణలో కాకరేపుతున్న ఎండలు

    తెలంగాణలో కాకరేపుతున్న ఎండలు

    రైతు భరోసాపై సీఎం స్పష్టత

    రైతు భరోసాపై సీఎం స్పష్టత

    గ్రూపు. 1.2.3.4లో రాష్ట్ర స్థాయి లో ర్యాంకులు సాధించిన. జెటప్రోలు. విద్యార్థి. మున్నూరు కాపు ముద్దబిడ్డ..హావల్దారి శ్రీనాథ్.

    గ్రూపు. 1.2.3.4లో రాష్ట్ర స్థాయి లో ర్యాంకులు సాధించిన. జెటప్రోలు. విద్యార్థి. మున్నూరు కాపు ముద్దబిడ్డ..హావల్దారి శ్రీనాథ్.