

ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దు: CM రేవంత్
మనోరంజని ప్రతినిధి మార్చి ౦౩
ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దు: CM రేవంత్
SLBC సొరంగం వద్ద జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ఈ ఘటనను కేస్ స్టడీగా తీసుకోవాలని.. తక్షణం చేపట్టాల్సిన పనులపై నివేదిక ఇవ్వాలన్నారు. అవసరమైతే రోబోలను ఉపయోగించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలనే పట్టుదలతో ఉందన్నారు