ఆదిలాబాద్ జిల్లా స్వయం సహాయక సంఘాలకు తీపి కబురు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం

ఆదిలాబాద్ జిల్లా స్వయం సహాయక సంఘాలకు తీపి కబురు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
ఆదిలాబాద్ జిల్లాలోని 17 మండలాలని 5857 స్వయం సహాయక సంఘాలకు స్త్రీనిధి విఎల్ఆర్ రూ.132.79 బ్యాంక్ లింకేజ్ వడ్డీ లేని రుణం రూ 697.01 మంజూరు.
స్వయం సహాయక సంఘాల సభ్యులలో ఉత్సాహం నింపిన ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తున్న మహిళా సంఘ సభ్యులు. రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు సేర్ప్ సీఈవో దివ్య దేవరాజనకు జిల్లా అధికారులకు మండలాధికారులకు బ్యాంక్ అధికారులకు ధన్యవాదాలు తెలిపిన మహిళా సంఘాల సభ్యులు.

ఆదిలాబాద్ జిల్లాలోని 17 మండల మహిళా సమాఖ్య పరిధిలోని 5857 స్వయం సహాయక సంఘాలకు స్త్రీనిధి వడ్డీ లేని రుణం రూ 132.79
బ్యాంక్ లింకేజీ వడ్డీ లేని రుణం రూ 564.22 మొత్తం పావలా వడ్డీ రూ 697.01 వారీగాచేకూరింది. మండలాల వారీగా స్త్రీనిధి బ్యాంకు లింకేజ్ కలిపి మంజూరైన పావలా వడ్డీ వివరాలు మండలాల వారిగా ఈ క్రింది విధంగా ఉన్నాయి
ఆదిలాబాద్ మండలానికి 332 సంఘాలకు రూ 40.60 బజార్హత్నూర్ మండలానికి 414 సంఘాలకు రూ 43.00 బేల మండలానికి 351 సంఘాలకు గాను రూ 30.33 భీంపూర్ మండలానికి 296 సంఘాలకు గాను బోత్ మండలానికి 650 సంఘాలకు గాను 113.87 గాదిగూడ మండలానికి 164 సంఘాలకు రూ 6.56 గుడిహత్నూర్ మండలంలోని 278 సంఘాలకు గాను రూ 32.23 ఇచ్చోడ మండలంలోని 359 సంఘాలకు రూ 49.62 ఇంద్రవెల్లి మండలంలోని 369 సంఘాలకు రూ 30.39 జైనాథ్ మండలంలోని 389 సంఘాలకు 49.61 మా వాలా మండలంలోని 79 సంఘాలకు రూ 11.67 నార్నూరు మండలంలోని 332 సంఘాలకు రూ 28.23 నే నేరడిగొండ మండలంలోని 415 సంఘాలకు 47.19 సిరికొండ మండలంలో నీ 143 సంఘాలకు 13.94 తలమడుగు మండలంలోని 338 సంఘాలకు 43.72 తాంశి మండలంలోని 338 సంఘాలకు 32.07 ఉట్నూర్ శంపూర్ మండల సమాఖ్య పరిధిలోని 732 సంఘాలకు రూ 97.01 లక్షలు
ఆదిలాబాద్ జిల్లాలోని 17 మండలాలలో5857 సంఘాలకు రూ స్త్రీనిధి వడ్డీ లేని రుణం రూ 132.79. బ్యాంకు లింకేజ్ వడ్డీ లేని రుణాలు 564.22 మొత్తం కలిపి రూ 697.01 లక్షలు ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీలు రుణాలు మందిరం చేయడంతో ఆదిలాబాద్ జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా మహిళలు మహిళా శిశు సంక్షేమ బ్రాహ్మణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు సీతక్కకు స్టెప్ సి ఓ మేడం దివ్యదేవరాజు రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా అధికారులకు మండలాధికారులకు బ్యాంక్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు

  • Related Posts

    అంబేద్కర్ జయంతి వేడుకలకు బీఎస్పీ నేత విరాళం :

    అంబేద్కర్ జయంతి వేడుకలకు బీఎస్పీ నేత విరాళం : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఈనెల 14న అంబేద్కర్ భవన ప్రాంగణంలో జరిగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు బహుజన్ సమాజ్ పార్టీ (BSP)…

    ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్

    ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్ మనోరంజని ప్రతినిది కామారెడ్డి ఏప్రిల్ 08 :- జిల్లా కేంద్రంలో గల ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అంబేద్కర్ జయంతి వేడుకలకు బీఎస్పీ నేత విరాళం :

    అంబేద్కర్ జయంతి వేడుకలకు బీఎస్పీ నేత విరాళం :

    యువత ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్

    యువత ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్

    గ్రోక్‌ చెప్పిన ‘పంచాంగం

    గ్రోక్‌ చెప్పిన ‘పంచాంగం

    చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి ఉపాధ్యాయులు ముందుకు రావాలి…

    చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి ఉపాధ్యాయులు ముందుకు రావాలి…