ఆదిలాబాద్: అసాంఘీక కార్యకలాపాలను రూపుమాపాలి

ఆదిలాబాద్: అసాంఘీక కార్యకలాపాలను రూపుమాపాలి

మనోరంజని ప్రతినిధి ఆదిలాబాద్ మార్చి 12 :- అసాంఘీక కార్యకలాపాలను రూపుమాపాలి
జైనథ్ పోలీస్ స్టేషన్‌ను ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్పీ మొక్కలు నాటారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. మహారాష్ట్ర సరిహద్దులో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచనలు చేశారు. అసాంఘీక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలని ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ జీవన్ రెడ్డి, జైనథ్ సీఐ సాయినాథ్, ఎస్ఐ పురుషోత్తం తదితరులున్నారు

  • Related Posts

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 12 : హిందూ ముస్లింల సఖ్యతకు రూపమే ఇఫ్తార్ విందు అని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి అన్నారు.దేశంలోని ముస్లిం సోదరులందరూ రంజాన్…

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం మనోరంజని ప్రతినిధి హైదరాబాద్: మార్చ్ 13 – తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రవేశపెట్టారు. అయితే, ఈ తీర్మానం చర్చ సందర్భంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

    కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

    మార్కెట్ కమిటీ నియామకంపై హర్షం

    మార్కెట్ కమిటీ నియామకంపై హర్షం

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

    SBIలో 1,194 పోస్టులు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్

    SBIలో 1,194 పోస్టులు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్