అవినీతి లేకుండా షాద్ నగర్ లో సుపరిపాలన అందిస్తున్నా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

అవినీతి లేకుండా షాద్ నగర్ లో సుపరిపాలన అందిస్తున్నా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ఇలాంటి ఎమ్మెల్యేను నేను ఏక్కడ చూడలేదు

గ్రంథాలయ చైర్మన్ కొప్పుల మధన్ మోహన్ రెడ్డి

మనోరంజనీ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 29 : రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి ఎమ్మెల్యే ను బహుశా నేను చూడలేదని గ్రంథాలయ చైర్మన్ కొప్పుల మధన్ మోహన్ రెడ్డి అన్నారు గ్రంథాలయం సంస్థ ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేసిన సమ్మేళన కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ పై ప్రశంసల వర్షం కురిపించారు..

  • Related Posts

    రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ద్వారా నిరుపేదలకు లబ్ది

    రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ద్వారా నిరుపేదలకు లబ్ది జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ ఏప్రిల్ 08 :- రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం ద్వారా నిరుపేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని జిల్లా…

    సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వివేక్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం.

    సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వివేక్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం. *మనోరంజని మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 08 :- మంచిర్యాల జిల్లా, చెన్నూరు మండలం సుద్దాల గ్రామములో సీఎం రేవంత్ రెడ్డి, మరియు ఎమ్మెల్యే వివేక్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    గిరిజన యువకుడు దారుణ హత్యగొడ్డలితో నరికి చంపిన దుండగులు

    గిరిజన యువకుడు దారుణ హత్యగొడ్డలితో నరికి చంపిన దుండగులు

    ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు.. సిద్ధంగా ఉండండి: WHO!

    ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు.. సిద్ధంగా ఉండండి: WHO!

    తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ్ సై కి పితృవియోగం

    తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ్ సై కి పితృవియోగం

    కామారెడ్డి లో మరోసారి బట్టబయలైన కల్తీకల్లు బాగోతం

    కామారెడ్డి లో మరోసారి బట్టబయలైన కల్తీకల్లు బాగోతం